Announcements
  • యూట్యూబ్ ఛానళ్లను గుర్తించాలని కేంద్రానికి వినతి.. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని మంత్రులను కోరిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్సు అసోసియేషన్.. జర్నలిస్టులూ కరోనా వారియర్సే!  Welcome to NARA Members... ఆన్‌లైన్ ద్వారా ఎన్.ఎ.ఆర్.ఎ. సభ్యత్వాలు పొందిన వారంతా తమ ఐడీ కార్డు సాఫ్ట్ కాపీలను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారని భావిస్తున్నాము. ఒకవేళ పొందని వారు ఎవరైనా ఉంటే 7799141459 & 9515877779 నంబర్లకు వాట్సప్‌ మెసేజ్ చేయడం ద్వారా పొందవచ్చు. ప్రింటెడ్ కార్డును ట్యాగ్‌తో కలిపి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుంది. పాత సభ్యత్వాలు కలిగిన వారు కూడా విధిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరని గమనించాలి. పాత ఐడీ కార్డు నంబర్ స్థానంలో కొత్తగా యూనిక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన బహుళ ప్రయోజనకరమైన కొత్త కార్డును జారీ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం సాధ్యపడని వారు తమ వివరాలను పైన పేర్కొన్న వాట్సాప్ నంబర్లకు మెసేజ్ రూపంలో పంపించి కూడా సభ్యత్వాలను నమోదుచేసుకుని కొత్త కార్డులను పొందవచ్చు. అదే విధంగా జిల్లా కమిటీల నుంచి జాబితాలను పంపించే వారు ఆన్‌లైన్ దరఖాస్తులో పేర్కొన్న అన్ని వివరాలనూ సరిచూసుకోవాలి... ఉంటుంది.

READ MORE

Emply dummy text of the printing and typesetting industry orem
Ipsum has been the industry's standard.
Best Education Wordpress
Theme For 2018

NATIONAL ACTIVE REPORTERS ASSOCIATION (NARA)

Journal of the role of journalism in democracy.Journalists feel that such journalism is a breath, and the lives of the family are at risk of disrupting the society and working for the establishment of a society.Journalists are struggling with financially professionally and are constantly fighting for community well-being.Such journalists have been given a nominal number of enforcement from the term of government.

The National Active Reporters Association (NARA) is continuously working as a welfare protection for journalists.National Active Reporters Association (NARA) on Journalists' Issues NARA continues to struggle continuously. The National Active Reporters Association (NARA) will set up a number of committees on behalf of the NARA and work as a bridge to governments and to make the effort to solve the problems..

Small news paper wing, youth wing,womens wing,accreditation wing,Rti wing,legal wing,study wing,Real confirmation wing,human rights wing,survey wing,action wing,film & tv industry wing,audit wing, National Active Reporters Association (NARA),in the form of various committees is continuously fighting on the issues and aims to see the light in their lives.

[/pl_text]
[/pl_col]
[/pl_row]