వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులు మద్దినేని నవీన్

ఖమ్మం: లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ తరుపున సొంత ఖర్చు తో ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం లో వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,అరటి పండ్లు పంపిణీ చేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) నేషనల్ జాయింట్ సెక్రటరీ మద్దినేని నవీన్.

ఈ సందర్భంగా నవీన్ మీడియా తో మాట్లాడుతూ లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ తరుపున నా సొంత ఖర్చు తో ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం లో వ్యవసాయ రైతులకు,కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఇటువంటి విపత్కర పరిస్థితులలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *