Category: Events

జర్నలిస్టులు సమాజసేవలో మేము సైతం అంటూ ముందుకు రావడం ఎంతో అభినందనీయం: ఎమ్మెల్యే విడదల రజిని

@ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఆధ్వర్యంలో గణపవరం లో వలస కూలీలకు,నిరుపేదలకు,జర్నలిస్టులకు బియ్యం, కూరగాయలు పంపిణీ @ @ స్థానిక శాసన సభ్యురాలు విడదల రజనీ చేతుల మీదుగా పంపిణీ @ చిలకలూరిపేట/గణపవరం: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఉమెన్స్ వింగ్ మరియు గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిలకలూరు పేట నియోజకవర్గం లోని గణపవరం గ్రామం లో “మీ అండ్ మై వరల్డ్ టీం” సహకారంతో 300 మంది వలస కూలీలు,నిరుపేదలకు,జర్నలిస్టులకు […]

Read More

గంపలగూడెం లో అత్యవసర విధులు నిర్వహిస్తున్న అధికారులు,సిబ్బంది కి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ యూనియన్

గంపలగూడెం/కృష్ణాజిల్లా: గంపలగూడెం సెంటర్ మరియు తోటముల లో అత్యవసర విధులు నిర్వహిస్తున్న పోలీసు,హెల్త్ అసిస్టెంట్స్,జర్నలిస్టులు,పారిశుద్ధ్య కార్మికులు మరియు సచివాలయ సిబ్బంది కి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంభంపాటి నాగరాజు ఆధ్వర్యంలో 100 మందికి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంపలగూడెం ఇంచార్జి తహశీల్దార్ రవీంద్ర నాథ్ విచ్చేసారు.. రవీంద్రనాథ్ చేతుల మీదగా 100 మందికి మాస్కులు,అరటిపండ్లు,మజ్జిగ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఇంచార్జి తహసిల్దార్ […]

Read More

వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులు మద్దినేని నవీన్

ఖమ్మం: లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ తరుపున సొంత ఖర్చు తో ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం లో వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు,అరటి పండ్లు పంపిణీ చేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) నేషనల్ జాయింట్ సెక్రటరీ మద్దినేని నవీన్. ఈ సందర్భంగా నవీన్ మీడియా తో మాట్లాడుతూ లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు […]

Read More

అవిశ్రాంత సేవలందిస్తున్న  పోలీసులకు, జర్నలిస్టులకు మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేసిన ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్టు సంఘ నేతలు

@ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎవరూ చేయని రీతిలో ప్రాణాలు తెగించి పని చేస్తున్న జర్నలిస్టులను పోలీస్ శాఖ తరపున అభినందించిన సీఐ శ్రీధర్ కుమార్ @ ఇబ్రహీంపట్నం/ మైలవరం/కృష్ణా జిల్లా: లాక్ డౌన్ లో అవిశ్రాంత సేవలందిస్తున్న పోలీసులకు,జర్నలిస్టులకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్  అసోసియేషన్ (ఎన్. ఎ.ఆర్. ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మల్లాది ప్రసాద్ రావు,కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు,మాస్క్ లు 150 మందికి పంపిణి చేశారు.పోలీసులతో పాటు ఇబ్రహీంపట్నం […]

Read More

సమాజ సేవలో మేము సైతం అంటూ ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ అసోసియేషన్

చెరుకుపల్లి: రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామంలో సోమవారం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలిడారిటి, మి అండ్ మై సంస్థల సహకారంతో పేద ప్రజలకు,సెక్స్ వర్కలకు బియ్యం, కూరగాయలు,నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా కేరళ వరద బాధితులకు,హుదూద్,తితిలీ,తు పాన్ బాధితులకు ఆర్ధిక సహాయం,నిత్యావసర వస్తువుల అందచేసామని,ఇవే కాకుండా మెడికల్ క్యాంపు లు,పేద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు,జర్నలిస్టులకు […]

Read More

ఎన్.ఎ.ఆర్.ఎ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పాత నేరస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ

విశాఖపట్నం: కరోనా వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు,ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు,పేద ప్రజలకు సహాయం చేయాలని ఎన్.ఎ.అర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,సీనియర్ జర్నలిస్ట్ కారుకొండ వీరేంద్రయాదవ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పరవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ బండి రమణయ్య చేతుల మీదగా పాత నేరస్తులకు […]

Read More

బాపట్లలో పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు మాస్కులు, బియ్యం, కూరగాయలు పంపిణీ

బాపట్ల: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పోలీస్ స్టేషన్ రోడ్డులో ‘మీ అండ్ మై వరల్డ్ టీం’ సహకారంతో 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు మాస్కులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ దేవి ఆధ్వర్యంలో మీ అండ్ మై వరల్డ్ టీం సహకారంతో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడ్వకేట్ తిరువీధుల సెంటర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ […]

Read More

N.A.R.A. Team meeting with Telangana CM KCR

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A.) జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరిన దృశ్యం.

Read More

N.A.R.A. Team meeting with Telangana CM KCR

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A.) జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరిన దృశ్యం.

Read More

N.A.R.A. Team meeting with Telangana CM KCR

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A.) జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరిన దృశ్యం.

Read More